అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు


 ప్రియమైన అక్కా

అనంతమైన ప్రేమ నీపై వర్షిస్తూనే వుండాలి

అపూర్వమైన స్నేహ పరిమళం నీ వెన్నంటే వుండాలి

ఈ పుట్టినరోజు నువ్వు ఎంతో ఆనందంగా గడపాలి

ఎలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నెన్నో జరుపుకోవాలి

జన్మదిన శుభాకాంక్షలు

No comments